76) “దీపోర్ బిల్ (Deepor Beel)” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఒడిశా
B) అస్సాం
C) గుజరాత్
D) మధ్యప్రదేశ్
77) ఇటీవల ఇండియా ఏ దేశంతో FTA(Free Trade Agreement) చేసుకుంది ?
A) ఇజ్రాయెల్
B) స్విట్జర్లాండ్
C) ఫ్రాన్స్
D) జర్మనీ
78) NFSU(National Forensic Science University) ఎక్కడ ఉంది ?
A) గాంధీనగర్
B) వడోదర
C) ఇండోర్
D) గువాహటి
79) బోయింగ్ సుకన్య ప్రోగ్రాంగూర్చి సరైనది ఏది
1.దేశంలోని ఏవియేషన్ సెక్టార్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు దీన్ని ప్రారంభించారు
2.STEMరంగాల్లో150ప్రాంతాల్లో ల్యాబ్స్ఏర్పాటు చేసి అందులోమహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం &వారికి స్కాలర్షిప్ ఇవ్వడం కోసం ఏర్పాటుచేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
80) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. 22వ లా కమిషన్ చైర్మన్ – రితురాజ్ అవాస్థి.
2.దేశవ్యాప్తంగా జమిలి ఎలక్షన్స్ ఏర్పాటుపై సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ – రామ్ నాథ్ కోవింద్.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు