81) ఇటీవల పోర్ట్ బ్లెయిర్ లో డీ కమిషన్ చేసిన భారత షిప్స్ పేరేమిటి ?
1.INS-Cheetah 2.INS-Guldar 3.INS-Kumbhir
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
82) ఇటీవల ఇండియన్ ఆర్మీలో సుబేదార్ ర్యాంక్ ని పొందిన మొదటి మహిళా ఎవరు ?
A) ప్రీతి రజక్
B) సురేఖా యాదవ్
C) గీతా షెర్గిల్
D) భావనా కాంతా
83) ‘UNESCO World Heritage list’ 2024-25 కి ఈ క్రింది ఏ కట్టడాన్ని/ప్రాంతాన్ని ఇండియా నామినేట్ చేసింది ?
A) రాణి కీ వావ్
B) ఖజురహో
C) మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్
D) గోల్కొండ
84) Green Cover Index గూర్చి క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని NHAI,NRSC లు కలిసి ఏర్పాటుచేశాయి
2.నేషనల్ హైవేలలో ఉన్న గ్రీన్ కవర్ ని రీజనల్ వైస్ గా లెక్కించేందుకు దీనిని ప్రారంభించారు
3.1km నేషనల్ హైవే రోడ్డు వెంబడి ఉన్న గ్రీన్ కవర్ ని ఇందులో లెక్కిస్తారు
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
85) ప్రస్తుత ఫిఫా ప్రెసిడెంట్ ఎవరు ?
A) థామస్ బాక్
B) జియాని ఇన్ఫాంటినో
C) నరేందర్ బిత్రా
D) ప్రఫుల్ పటేల్