Current Affairs Telugu January 2024 For All Competitive Exams

86) ICC Player of The Month(December) కి సంబంధించి సరియైన జతలు ఏవి ?
1.Men’s – Pat cummins
2.Women’s – Deepti Sharma

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

87) “కువెంపు రాష్ట్రీయ పురస్కార్ – 2023” ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) శ్రీశేందు ముఖోపాధ్యాయ
B) R. సుధా మూర్తి
C) మౌజో
D) AR మూర్తి

View Answer
A) శ్రీశేందు ముఖోపాధ్యాయ

88) DMIC (Delhi Mumbi Industrial Corrider) ఈ క్రింది ఏ రాష్ట్రాల / UT గుండా వెళ్తుంది ?
1.ఉత్తర ప్రదేశ్
2.ఢిల్లీ -NCR
3.హర్యానా
4.రాజస్థాన్
5.గుజరాత్
6.మహారాష్ట్ర

A) 1,3,5,6
B) 2,4,5,6
C) 1,2,3,5
D) All

View Answer
D) All

89) ఇటీవల “PRASADAM” అనే పేరుతో ఇండియాలో మొట్టమొదటి “Healthy & Hygienic Food Street” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) న్యూఢిల్లీ
B) ఉజ్జయిని (MP)
C) ఇండోర్ (MP)
D) గాంధీనగర్

View Answer
B) ఉజ్జయిని (MP)

90) ఇటీవల ప్రకటించిన “స్వచ్చ సర్వేక్షన్ అవార్డ్స్- 2023” లలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి ?

A) సూరత్, గాంధీనగర్, ఇండోర్
B) ఇండోర్, సూరత్, నవీ ముంబై
C) ఇండోర్, గాంధీనగర్, పూణే
D) ఇండోర్, విశాఖపట్నం, హైదరాబాద్

View Answer
B) ఇండోర్, సూరత్, నవీ ముంబై

Spread the love

Leave a Comment

Solve : *
7 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!