Current Affairs Telugu January 2024 For All Competitive Exams

91) ఈ క్రింది ఏ రాష్ట్రం చిరంజీవి పథకాన్ని ఆయుష్మాన్ భారత్ లో కలపాలని ఇటీవల కేంద్రాన్ని కోరింది ?

A) UP
B) MP
C) ఒడిషా
D) రాజస్థాన్

View Answer
D) రాజస్థాన్

92) ఇటీవల 27th “National Youth Festival” ఎక్కడ జరిగింది ?

A) నాసిక్
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) పూణే

View Answer
A) నాసిక్

93) ఇండియన్ ఆర్మీ కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరియైనవి ఏవి ?
1.Year of Technology Absorption – 2024
2.Year of Transformation – 2023

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

94) పరాక్రమ్ దివాస్ ని ఏ రోజున జరుపుతారు ?

A) Jan,23
B) Jan,24
C) Jan,20
D) Jan,25

View Answer
A) Jan,23

95) ఇటీవల వార్తల్లో నిలిచిన “Aigai Palace” ఏ దేశంలో ఉంది ?

A) గ్రీస్
B) ఇటలీ
C) స్పెయిన్
D) UK

View Answer
A) గ్రీస్

Spread the love

Leave a Comment

Solve : *
22 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!