Current Affairs Telugu January 2024 For All Competitive Exams

6) ఇటీవల “Pixxel(పిక్సెల్ )” సంస్థ శాటిలైట్ తయారీ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) బెంగళూరు
B) హైదరాబాద్
C) చెన్నై
D) కోయంబత్తూర్

View Answer
A) బెంగళూరు

7) ఇటీవల Department Of Economic Affairs(DEA) విడుదల చేసిన రిపోర్టు ప్రకారం FY 24 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ?

A) 6.9%
B) 7.1%
C) 7.3%
D) 6.5%

View Answer
D) 6.5%

8) ఇటీవల “ఫిటో” అనే గ్యాంగ్ స్టర్ జైలు నుండి పారిపోవడంతో ఏ దేశం 60 రోజుల దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ?

A) స్పెయిన్
B) బ్రెజిల్
C) ఈక్వెడార్
D) మెక్సికో

View Answer
C) ఈక్వెడార్

9) లిథియంని అత్యధికంగా ఉత్పత్తి (Top Producing) చేసే దేశాలు ఏవి ?

A) ఆస్ట్రేలియా, చిలీ, ఇండియా
B) చిలీ, పెరూ, మెక్సికో
C) ఇండియా, మెక్సికో, పెరూ
D) ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనా

View Answer
D) ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనా

10) “World Employment and Social Outlook Trends – 2024” ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UN-Ecosoc
B) WTO
C) IMF
D) ILO

View Answer
D) ILO

Spread the love

Leave a Comment

Solve : *
9 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!