96) “13th ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023” ఎక్కడ జరిగాయి ?
A) చెన్నై
B) గోవా
C) న్యూఢిల్లీ
D) సూరత్
97) “MILAN-24” ఎక్సర్ సైజ్ ఎక్కడ జరుగనుంది ?
A) చెన్నై
B) జైపూర్
C) బెంగళూరు
D) విశాఖ పట్నం
98) ఇటీవల FluxJet(ఫ్లక్స్ జెట్) పేరుతో “Magnetically – Levitating Train Concept” ని ఏ దేశం ప్రారంభించింది ?
A) జర్మనీ
B) జపాన్
C) సౌత్ కొరియా
D) కెనడా
99) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ఇండియాలో మొట్టమొదటి అమృత్ భారత్ ట్రైన్ ని Dec 30,2023 తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2.ఈఅమృత్ భారత్ ట్రైన్ అయోధ్య – దర్భంగా మధ్య నడవనుంది.
3.అమృత్ భారత్ ట్రైన్ Push – Pull టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
100) ఇటీవల వార్తల్లో నిలిచిన “D.K. బసు” కేసు దేనికి సంబంధించినది ?
A) మైనార్టీల రక్షణ
B) పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తుల హక్కుల రక్షణ
C) బాల కార్మికుల హక్కుల రక్షణ
D) LGBTQ హక్కుల రక్షణ