Current Affairs Telugu January 2024 For All Competitive Exams

101) “Gole Mela Festival” ఈ క్రింది ఏ దేవాలయంలో జరుగుతుంది ?

A) అయోధ్య, రామ్ మందిర్
B) ఉదంపూర్, జగన్నాథలయం
C) వారణాశి, కాశీ విశ్వనాథ్ ఆలయం
D) గుజరాత్, సోమ్ నాథ్ ఆలయం

View Answer
B) ఉదంపూర్, జగన్నాథలయం

102) ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ షిప్ పేరేంటి ?

A) Cardilia
B) Mr – Empress
C) ICON of the Seas
D) Symphony

View Answer
C) ICON of the Seas

103) “Mannhit App” దేనికి సంబంధించినది ?

A) మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ కి సంబంధించినది
B) మానవ వనరుల అభివృద్ధి
C) Online Trading
D) వ్యవసాయ మార్కెటింగ్

View Answer
A) మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ కి సంబంధించినది

104) Inter-Operable Criminal Justice System(ICJS) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని Ministry of Home Affairs 2018లో ప్రారంభించింది.
2.ఈ రిపోర్టులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు UP, MP, బిహార్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

105) ఇటీవల పిల్లల ఇమ్యునైజేషన్ కొరకు మలేరియా వ్యాక్సిన్ ను ప్రారంభించిన మొదటి దేశం ఏది ?

A) USA
B) కామెరూన్
C) జపాన్
D) చైనా

View Answer
B) కామెరూన్

Spread the love

Leave a Comment

Solve : *
38 ⁄ 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!