106) ఇటీవల ‘7th India-Nepal Joint Commission Meeting’ ఎక్కడ జరిగింది ?
A) పాట్నా
B) ఖాట్మండ్
C) న్యూఢిల్లీ
D) కాన్పూర్
107) “2024 Military Strength Ranking” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.”Global Firepower” విడుదల చేసిన ఈ ర్యాంకింగ్ లలో ఇండియా 4వ ర్యాంకులో నిలిచింది.
2.తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – USA, రష్యా, చైనా.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
108) ఇటీవల “Haeil-5-23” అనే అండర్ వాటర్ న్యూక్లియర్ వెపన్ ని ఏ దేశం ప్రయోగించింది ?
A) చైనా
B) ఇజ్రాయిల్
C) రష్యా
D) ఉత్తరకొరియా
109) PAiSA పోర్టల్ (Portal for Affordable Credit and Interest Subvention Access) గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని 2018లో ప్రారంభించారు,అలహాబాద్ బ్యాంక్ అభివృద్ధి చేసింది
2.DAY-NULM క్రింద ఇచ్చే వడ్డీ రాయితీని లబ్ధిదారులకు ఈ పోర్టల్ ద్వారా ఇస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
110) ఇటీవల “United Cup టెన్నిస్ 2024” టోర్నమెంట్ లో ఏ దేశం విజేతగా నిలిచింది ?
A) UK
B) స్పెయిన్
C) పోలాండ్
D) జర్మనీ