Current Affairs Telugu January 2024 For All Competitive Exams

111) IIT – మద్రాస్ కొత్త క్యాంపస్ ని ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది ?

A) శ్రీలంక
B) సింగపూర్
C) ఆస్ట్రేలియా
D) USA

View Answer
A) శ్రీలంక

112) “సైక్లోన్ అల్వారో” ఇటీవల ఏ దేశాన్ని ప్రభావితం చేసింది ?

A) మడగాస్కర్
B) ఇండోనేషియా
C) ఆస్ట్రేలియా
D) జపాన్

View Answer
A) మడగాస్కర్

113) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల IWDC(Inland Water ways Development Council) సమావేశం కోల్ కతాలో జరిగింది.
2.”MV Ganga Queen” అనే షిప్/క్రూయిజ్ లో జరిగిన ఈ సమావేశాన్ని IWAI నిర్వహించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

114) MPI(Multidimensional Poverty Index -2023) ప్రకారం అత్యధిక ప్రజలు పేదరికం నుండి బయటపడిన తొలి మూడు రాష్ట్రాలు ఏవి ?

A) Bihar,UP,Rajasthan
B) UP,Bihar,MP
C) UP,Rajasthan,MP
D) UP,Rajasthan,Bihar

View Answer
B) UP,Bihar,MP

115) రేణుక వెట్ ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మధ్యప్రదేశ్
B) ఆంధ్రప్రదేశ్
C) రాజస్థాన్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D) హిమాచల్ ప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
8 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!