Current Affairs Telugu January 2024 For All Competitive Exams

116) “X-59 Quiet Super Sonic Jet” ని ఏ సంస్థ రూపొందించింది ?

A) రాఫెల్
B) ఎయిర్ బస్
C) DRDO
D) NASA

View Answer
D) NASA

117) “Chandubi Festival” ని ఏ రాష్ట్రం జరుగుతుంది ?

A) అస్సాం
B) త్రిపుర
C) మిజోరాం
D) నాగాలాండ్

View Answer
A) అస్సాం

118) ఇటీవల దేశంలో మొట్టమొదటి సారిగా “ఆల్కహాల్ నుండి జెట్ ఫ్యూయల్” ని తయారు చేసే సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) పూణే
B) ముంబై
C) భావ్ నగర్
D) విశాఖ పట్నం

View Answer
A) పూణే

119) “Second Generation-Distress Alert Transmitter(DAT-SG)” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) IMD
B) ISRO
C) DRDO
D) NITI Aayog

View Answer
B) ISRO

120) “అస్త్ర(Astra)మిస్సైల్స్” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. కాగా BDL దీనిని తయారు చేసింది.
2.ఇది Air-to-Air Missile.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
26 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!