Current Affairs Telugu January 2024 For All Competitive Exams

121) మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ?

A) రాయ్ పూర్
B) అయోధ్య
C) వారణాసి
D) లక్నో

View Answer
B) అయోధ్య

122) ఇటీవల వార్తల్లో నిలిచిన “వాద్ నగర్ (Vadnagar)” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గుజరాత్
B) ఒడిశా
C) పంజాబ్
D) మధ్యప్రదేశ్

View Answer
A) గుజరాత్

123) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.వింగ్స్ ఇండియా – 2024 ఈవెంట్ జనవరి 18 -21, 2024 వరకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో జరగనుంది
2.ఈవింగ్స్ ఇండియా సదస్సుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, FICCI లు కలిసి నిర్వహించనున్నాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

124) IOA(Indian Olympic Association) CEO గా ఎవరు నియామకం అయ్యారు ?

A) రఘురాం అయ్యర్
B) నితిన్ గుప్తా
C) PK సూద్
D) అటాను చక్రవర్తి

View Answer
A) రఘురాం అయ్యర్

125) ఇటీవల Altair సంస్థ ఈ క్రింది ఏ ప్రాంగణంలో “e-mobility Simulation Lab” ని ఏర్పాటు చేసింది ?

A) IIT – కాన్పూర్
B) IIT – బాంబే
C) IISC – బెంగళూరు
D) IIT – మద్రాస్

View Answer
D) IIT – మద్రాస్

Spread the love

Leave a Comment

Solve : *
3 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!