Current Affairs Telugu January 2024 For All Competitive Exams

126) యాక్సిడెంట్స్ అయ్యే అన్ని ప్రదేశాలను మ్యాపింగ్ చేసిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?

A) మహారాష్ట్ర
B) పంజాబ్
C) ఉత్తర ప్రదేశ్
D) కేరళ

View Answer
B) పంజాబ్

127) ఇటీవల బ్రిక్స్ (BRICS) లో చేరిన ఐదు (5) దేశాలు ఏవి ?
1.ఈజిప్ట్
2.ఇథియోపియా
3.ఇరాన్
4.సౌదీ అరేబియా
5.UAE

A) 1,3,4
B) 2,4,5
C) 1,2,5
D) All

View Answer
D) All

128) “National Birds Day” ఏ రోజున జరుపుతారు ?

A) Jan,6
B) Jan,7
C) Jan,8
D) Jan,5

View Answer
D) Jan,5

129) “Mobile ALOHA” హ్యుమనాయిడ్ టెక్నాలజీని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Open Source
B) Google
C) Microsoft
D) Apple

View Answer
B) Google

130) 19th NAM (Non-Aligned Movement) సమ్మిట్ ఎక్కడ జరుగనుంది ?

A) ఈజిప్ట్
B) ఉగాండా
C) ఇండియా
D) ఇండోనేషియా

View Answer
B) ఉగాండా

Spread the love

Leave a Comment

Solve : *
17 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!