131) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దేశంలో మొట్టమొదటి “Dark Sky Park” ని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు.
2.పెంచ్ టైగర్ రిజర్వులో “Dark Sky Park” ని ఏర్పాటు చేయనున్నారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
132) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల బిహార్ కి చెందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది
2.జననాయక్ గా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్ 1977-79 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
133) REJUPAVE టెక్నాలజీ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1.జీరో లేదా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో బిటుమినస్ రోడ్లని నిర్మించే టెక్నాలజీ ఇది.
2.దీనిని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CRRI) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
134) “World Hindi Day” ఏ రోజున జరుపుతారు ?
A) Jan,10
B) Jan,11
C) Jan,12
D) Jan,9
135) RUPP(Registered Unrecognised Political Parties) కి ఎన్నికల గుర్తును కేటాయించడానికి ESI ఏ కొత్త నిబంధనని చేర్చింది ?
A) Party Manifesto
B) Voter Endorsement
C) Audit Accountants
D) Voting Share