Current Affairs Telugu January 2024 For All Competitive Exams

2622 total views , 16 views today

136) ఇటీవల “National Conference on Technical Textiles” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) విజయవాడ
B) షోలాపూర్
C) సూరత్
D) అహ్మదాబాద్

View Answer
A) విజయవాడ

137) రాష్ట్రంలో ప్రమాదాలు జరిగే అన్ని ప్రాంతాలను మ్యాపింగ్ చేసిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?

A) పంజాబ్
B) ఉత్తర ప్రదేశ్
C) గోవా
D) తెలంగాణ

View Answer
A) పంజాబ్

138) ఇటీవల వార్తల్లో నిలిచిన “Alpenglow” అనగా ?

A) New type of Light Pollution
B) New Star
C) కొత్త చంద్రుడి ఉపగ్రహం
D) Natural Illumination of Mountain Slopes by The Sun

View Answer
D) Natural Illumination of Mountain Slopes by The Sun

139) CERVAVAC గురించి సరియైనది ఏది?
1.దీన్ని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా-2023లో ప్రారంభించింది
2.9-14 ఏళ్ల బాలికల్లో ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కి కారణం అయ్యే HPV(Human Popilloma Virus) ని నిర్మూలిస్తారు/HPV ని ఎదుర్కొని దాని తీవ్రతను తగ్గిస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

140) ఇండియాలో 2nd VLF(Very Low Frequency) Communication Station ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?

A) మహారాష్ట్ర
B) తెలంగాణ
C) కర్ణాటక
D) గుజరాత్

View Answer
B) తెలంగాణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
27 − 27 =