Current Affairs Telugu January 2024 For All Competitive Exams

141) ఇటీవల RBI సంస్థ, SFBs (Small Finance Banks) లని ఏర్పాటు చేయడానికి కావలసిన Minimum Capital Requirement ఎంత అని తెలిపింది ?

A) 200 కోట్లు
B) 500 కోట్లు
C) 1000 కోట్లు
D) 1500 కోట్లు

View Answer
A) 200 కోట్లు

142) ‘Wings India -2024’ సదస్సు ఎక్కడ జరిగింది ?

A) ఇండోర్
B) సూరత్
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

143) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.IMD ని 1875లో ఏర్పాటు చేశారు. ఇది Ministry of Earth Sciences క్రింద పనిచేస్తుంది.
2.ఇటీవల IMD యొక్క 150వ ఫౌండేషన్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకి థీమ్ సాంగ్ “సర్వజన్ హితే – సర్వజన్ సుఖే”.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) All

View Answer
C) 1,2

144) Idate Commission గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 2014లో భికు రామ్ జీ ఇడేట్ నేతృత్వంలో వేశారు.
2.డీ-నోటిఫైడ్, నోమాడిక్ మరియు సెమీ-నోమాడిక్ తెగల యొక్క సంక్షేమ స్థితిగతులపై దీనిని ఏర్పాటు చేశారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

145) ఇటీవల మొట్టమొదటి 100% ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్ పేరేమిటి ?

A) OLA
B) Uber
C) Baayu
D) Rapido

View Answer
C) Baayu

Spread the love

Leave a Comment

Solve : *
29 − 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!