151) ఇటీవల 10వ శతాబ్దపు కదంబుల శాసనం ఏ రాష్ట్రంలో దొరికింది ?
A) కర్ణాటక
B) గోవా
C) మహారాష్ట్ర
D) మధ్యప్రదేశ్
152) ఇటీవల PLI (Production -Linked Incentive) కి ఆమోదం పొందిన దేశంలోని మొట్టమొదటి EV (Electric Vehicles) కంపెనీ ఏది ?
A) Aither
B) LRT
C) Ola
D) Tata
153) ఇటీవల ” Foreign Research Ships” పైన ఒక సంవత్సరం మారటోరియం విధించిన దేశం ఏది ?
A) మయన్మార్
B) ఇండోనేషియా
C) ఆస్ట్రేలియా
D) శ్రీలంక
154) National Youth Day గురించి సరియైన వాక్యాలు ఏవి ?
1.దీనిని 1985 నుండి ప్రతి సం.రం Jan,12 న జరుపుతున్నారు.
2.2024 థీమ్: “Arise,Awake, and Realise the Power You Hold”.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
155) SLIM(Smart Lander for Investigating Moon) అనే మిషన్ ని ఏ సంస్థ ప్రయోగించింది ?
A) NASA
B) JAXA
C) ISRO
D) CSA