Current Affairs Telugu January 2024 For All Competitive Exams

156) క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురికి టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్-2024 ని ఇచ్చింది
2.ఈ టెన్సింగ్ నార్గే అవార్డులని Land,Air,Water,Life time Achievement నాలుగు విభాగాల్లో ఇస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

157) 4th “Rusoma Orange Festival” ఏ రాష్ట్రంలో జరిగింది ?

A) నాగాలాండ్
B) మహారాష్ట్ర
C) మధ్యప్రదేశ్
D) ఒడిశా

View Answer
A) నాగాలాండ్

158) ఇటీవల “Miss America – 2024” గా నిలిచిన వ్యక్తి ఎవరు ?

A) మాడిసన్ మార్ష్
B) ఎంజెలక్ కెర్బర్
C) కోకో గాఫ్
D) క్రిస్టినా

View Answer
A) మాడిసన్ మార్ష్

159) ఇటీవల ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ICJ)లో ఈ క్రింది ఏ దేశం కేసు నమోదు చేసింది ?

A) సౌత్ ఆఫ్రికా
B) సౌదీ అరేబియా
C) టర్కీ
D) చైనా

View Answer
A) సౌత్ ఆఫ్రికా

160) లిథియం నిల్వల అన్వేషణ, వెలికితీత కోసం భారత్ ఈ క్రింది ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) USA
B) ఇజ్రాయెల్
C) డెన్మార్క్
D) అర్జెంటీనా

View Answer
D) అర్జెంటీనా

Spread the love

Leave a Comment

Solve : *
13 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!