161) తెలంగాణ ప్రభుత్వం Centre for Fourth Industrial Revolution(C4IR)సంస్థను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
A) FAO
B) WTO
C) WEF
D) WMO
162) “Sandes App” ఏ బలగాల కోసం ఏర్పాటు చేశారు ?
A) ఇండియన్ నేవీ
B) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
C) ఇండియన్ ఆర్మీ
D) పారా మిలిటరీ ఫోర్స్
163) స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ – 2024 ని ఏ సంస్థ నిర్వహించింది ?
A) NITI Aayog
B) DPIIT
C) RIL
D) UNEP
164) రాట్లే (Ratle) హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ నది పై ఉంది ?
A) సింధు
B) చినాబ్
C) జీలం
D) యమునా
165) క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల FIDE World Rapid Chess Champion ship 2023 పోటీలు సమర్ఖండ్ లో జరిగాయి
2.ఫైడ్ చెస్ ఛాంపియన్షిప్ మెన్స్ కేటగిరీలో మాగ్నస్ కార్ల్ సన్,మహిళా కేటగిరిలో అనాస్తాసియా బొడ్నారుక్ విజేతలుగా నిలిచారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు