166) ఇటీవల “12వ దివ్య కళా మేళా” ఎక్కడ జరిగింది ?
A) సూరత్
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) వారణాసి
167) ఇటీవల “Alliance For Global Good – Gender Equity and Equality” ని ఏ దేశం ప్రారంభించింది?
A) ఇండియా
B) జపాన్
C) డెన్మార్క్
D) నార్వే
168) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల అటవీ పర్యావరణ శాఖ SPAI (Snow Leopard Population Assessment in India) రిపోర్టుని తొలిసారిగా విడుదల చేశారు.
2.SPAI 1st రిపోర్టు ప్రకారం ఇండియాలో ఉన్న మొత్తం మంచు చిరుతల సంఖ్య – 718
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
169) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల CDSCO సంస్థ NSWS (National Single Window System) పోర్టల్ ని ప్రారంభించింది.
2.ఈ NSWS పోర్టల్ ద్వారా అన్ని రకాల డ్రగ్స్ కి సంబంధించిన అనుమతులను, మెడికల్ పరికరాల అనుమతులను ఇస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
170) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇండియాలో అత్యంత పొడవైన సముద్ర బ్రిడ్జిని Atal Setu(అటల్ సేతు) పేరుతో ఇటీవల ప్రారంభించారు.
2.21.8km పొడవునా అటల్ సేతు బ్రిడ్జి సౌత్ ముంబాయిని నవి ముంబైతో కలుపుతుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు