Current Affairs Telugu January 2024 For All Competitive Exams

171) ఇటీవల వార్తల్లో నిలిచిన “Qanat System” దేనికి సంబంధించినది ?

A) Ancient Cancer Treatment
B) Ancient Water-Supply System
C) Building Structure
D) Jaxation System

View Answer
B) Ancient Water-Supply System

172) ఇటీవల NALSA ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) జస్టిస్ BR గవాయి
B) జస్టిస్ KM జోసెఫ్
C) జస్టిస్ సంజీవ్ ఖన్నా
D) జస్టిస్ BV నాగరత్

View Answer
C) జస్టిస్ సంజీవ్ ఖన్నా

173) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.NATO ని 1949లో స్థాపించారు దీని ప్రధాన కార్యాలయం డ్రెస్సెస్ లో ఉంది.
2.NATO లో 31వ సభ్య దేశంగా ఫిన్ లాండ్ చేరింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

174) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల”Green Rooms” ని UNDP, డెన్మార్క్ లు ప్రారంభించాయి.
2.ఉక్రెయిన్ లో యుద్ధ బాధితులు, పిల్లలకి సేవలు అందించేందుకు దీనిని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

175) “Bhoj Wetland” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తర ప్రదేశ్
B) రాజస్థాన్
C) గుజరాత్
D) మధ్యప్రదేశ్

View Answer
D) మధ్యప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!