Current Affairs Telugu January 2024 For All Competitive Exams

176) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల SC కులాల వర్గీకరణ కోసం కేంద్రం 5మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది
2.SC కులాల వర్గీకరణ కమిటీ చైర్మన్ – రాజీవ్ గౌబా

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

177) క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల 515 కోట్లతో “New Solar Power Scheme” ని PM-JANMAN పథకం క్రింద PVTG ఏరియాల్లో ప్రారంభించారు
2.PM-JANMAN పథకాన్ని నవంబర్ 2023లో PVTG/ఆదివాసీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

178) ఇటీవల “Assam Baibhav-2023” అవార్డుని ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) రంజన్ గోగోయ్
B) రతన్ టాటా
C) DY చంద్ర చూడ్
D) నరేంద్ర మోడీ

View Answer
A) రంజన్ గోగోయ్

179) GoIDN(Pronounced as Golden)గురించి సరియైనవి ఏవి?
1.ఇది ప్లాస్టిక్ వేస్ట్ ని రీసైక్లింగ్ చేసే కొత్త టెక్నాలజీ మిషన్.
2.IIT – బాంబే దీనిని అభివృద్ధి చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

180) BCCI Awards -2023 గురించి సరియైన జతలు ఏవి ?
1.Cricket of the Year(Men’s) – శుభ్ మన్ గిల్
2.Life Time Achievement Award – రవి శాస్త్రి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!