181) PM విశ్వకర్మ యోజన పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని సెప్టెంబర్ 2023లో MSME మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది
2.చేతివృత్తుల కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
182) ఇటీవల “Mahtari Vandana Yojana” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఒడిశా
B) జార్ఖండ్
C) గోవా
D) ఛత్తీస్ గడ్
183) ఇటీవల చెస్ క్రీడలో భారత్ లో నెంబర్ వన్ (No.1) ఆటగాడిగా ఎవరు నిలిచారు ?
A) విశ్వనాథన్ ఆనంద్
B) D. గుకేష్
C) అర్జున ఇరగైసి
D) R. ప్రజ్ఞానంద
184) “SADA TANSEEQ” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా – సౌదీ అరేబియా మధ్య మిలిటరీ ఎక్సర్ సైజ్.
2.రాజస్థాన్ లోని మహాజన్ లో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
185) ప్రపంచంలో మొట్టమొదటి “Black Tiger Safari” ని ఏ టైగర్ రిజర్వులో ప్రారంభించారు ?
A) దుద్వా
B) బందీపూర్
C) సిమిలిపాల్
D) పెంచ్