Current Affairs Telugu January 2024 For All Competitive Exams

186) ఇటీవల మనిషి మరణశిక్షని నైట్రోజన్ గ్యాస్ తో (నైట్రోజన్ హైపాక్సియా)చేపట్టిన USA లోని రాష్ట్రం ఏది ?

A) వాషింగ్టన్
B) లాస్ వెగాస్
C) చికాగో
D) అలబామా

View Answer
D) అలబామా

187) ఇటీవల ఇండియన్ ఆర్మీ “India Selfie Point” ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) LOAC
B) LOC
C) సియాచిన్ గ్లేసియర్
D) సర్ క్రిక్

View Answer
B) LOC

188) “Financial Stability Report 2023” ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ?

A) RBI
B) NABARD
C) SEBI
D) SBI

View Answer
A) RBI

189) “Sahyog kaijin” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఒక కోస్ట్ గార్డ్ ఆర్గనైజేషన్ ఎక్సర్ సైజ్.
2.Jan,8-12,2024 తేదీలలో ఇండియా-జపాన్ ల మధ్య చెన్నైలో జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

190) MPLADS స్కీం గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీన్ని 1993లో ప్రారంభించారు
2.Ministry of Statistics and Programme Implementation ఈ స్కీంకి నోడల్ మినిస్ట్రీ
3.MP నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఈ స్కీం క్రింద ప్రతి సం.రం ఐదు కోట్ల రూపాయలని ఇస్తారు

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
1 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!