Current Affairs Telugu January 2024 For All Competitive Exams

191) ఇటీవల క్రికెట్ లో మొదటి మహిళా “Neutral Umpire” గా ఎవరు నియామకం అయ్యారు ?

A) Sue Redfern
B) Leena
C) Mary Waldron
D) Gomathi

View Answer
A) Sue Redfern

192) “Tomahawk Missiles” అమ్మకం కోసం జపాన్ ఏ దేశంతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ?

A) రష్యా
B) ఇజ్రాయెల్
C) ఫ్రాన్స్
D) USA

View Answer
D) USA

193) “Einstein Probe” అనే శాటిలైట్ ని ఏ దేశం లాంచ్ చేసింది?

A) USA
B) చైనా
C) రష్యా
D) UK

View Answer
B) చైనా

194) ఇటీవల మరణించిన ప్రభా ఆత్రే ఏ రంగానికి చెందిన వ్యక్తి ?

A) వైద్యo
B) శాస్త్ర & సాంకేతిక
C) రాజకీయం
D) సంగీతం(కళలు)

View Answer
D) సంగీతం(కళలు)

195) ఇటీవల “The Indian Economy : A Review” రిపోర్టుని ఏ సంస్థ/మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ?

A) NITI Aayog
B) IIT – మద్రాస్
C) Ministry of Corporate Affairs
D) Ministry of Finance

View Answer
D) Ministry of Finance

Spread the love

Leave a Comment

Solve : *
52 ⁄ 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!