Current Affairs Telugu January 2024 For All Competitive Exams

196) ఇటీవల ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) R.హరి కుమార్
B) కిరణ్ దేశ్ ముఖ్
C) DK జోషి
D) VR చౌదరీ

View Answer
B) కిరణ్ దేశ్ ముఖ్

197) “Sanskriti ke Ayaam” పుస్తక రచయిత ఎవరు ?

A) రజనీష్ మిశ్రా
B) మనోరమా మిశ్రా
C) సుధా మూర్తి
D) కైలాష్ సత్యార్థి

View Answer
B) మనోరమా మిశ్రా

198) ఇటీవల హోమ్ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏ వ్యక్తికి ” Man of the Year – 2023″ అవార్డుని ఇచ్చారు ?

A) LP హేమంత్ కె.శ్రీనివాసులు
B) నితిన్ గుప్తా
C) ఆనంద్ మహీంద్రా
D) R.నారాయణ మూర్తి

View Answer
A) LP హేమంత్ కె.శ్రీనివాసులు

199) “Daroji Sloth Bear Sanctuary” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
B) కర్ణాటక

200) ‘PRITHVi VIgyan’ స్కీం గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1.దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభించింది
2.4797 కోట్లతో ప్రారంభించబడిన ఈ స్కీంని 2021- 2026 వరకు అమలు చేస్తారు
3.ఈ స్కీమ్ ద్వారా భూమి 5 కాంపోనెంట్స్ లను పరిశోధిస్తారు

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!