Current Affairs Telugu January 2024 For All Competitive Exams

201) “Feast” అనే సాఫ్ట్ వేర్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) Microsoft
B) IBM
C) ISRO
D) NASA

View Answer
C) ISRO

202) “రామ్ లాలా దర్శన్” అనే స్కీమ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) చత్తీస్ ఘడ్
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) గుజరాత్

View Answer
A) చత్తీస్ ఘడ్

203) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల 54వ “WEF Annual Meeting” స్విట్జర్లాండ్ లోని దావోస్ లో Jan, 15-19, 2024 వరకు జరిగాయి.
2.2024 WEF సమావేశం థీమ్ : “Rebuilding Trust”.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

204) భారత ప్రభుత్వం “భారత్ బ్రాండ్ ” పేరుతో అమ్మే రైస్ (బియ్యం)ని ఎంతకి కిలో (kg) ఇవ్వనున్నారు?

A) 30
B) 20
C) 25
D) 35

View Answer
C) 25

205) ఇటీవల వార్తల్లో నిలిచిన “Armado (అర్మడో)” ఒక ?

A) శాటిలైట్
B) ఎలక్ట్రిక్ వెహికల్
C) మిస్సైల్
D) ALSV(Armoured Light Specialist Vehicle)

View Answer
D) ALSV(Armoured Light Specialist Vehicle)

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!