Current Affairs Telugu January 2024 For All Competitive Exams

206) “WTO(World Trade Organization)” ఇండియా అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) వినయ్ దుగ్గల్
B) సెంథిల్ పాండియాన్ సి
C) R.సుబ్రహ్మణ్యం
D) వివేక్ దేశ్ పాండే

View Answer
B) సెంథిల్ పాండియాన్ సి

207) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.NAM(Non Aligned Movement) 1955లో బాండుంగ్ సదస్సు ద్వారా ఏర్పాటు చేశారు.
2.ప్రస్తుతం NAM లో 120 సభ్య దేశాలు ఉన్నాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

208) ఇటీవల వార్తల్లో నిలిచిన SFIO(Serious Fraud Investigation Office) ఏ మంత్రిత్వ శాఖకి చెందినది ?

A) Corporate Affairs
B) Finance
C) Defence
D) Home

View Answer
A) Corporate Affairs

209) “Adora(అడోరా)Magic City” అనే మొట్టమొదటి హోమ్ గ్రోన్ క్రూయిజ్ షిప్ ని ఏ దేశం ప్రారంభించింది ?

A) Greece
B) China
C) USA
D) Italy

View Answer
B) China

210) చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చూయరీ ఏ రాష్ట్రంలో ఉంది?

A) కర్ణాటక
B) కేరళ
C) తమిళనాడు
D) మధ్యప్రదేశ్

View Answer
B) కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
6 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!