211) భిటార్కనికా (Bhitarkanika’s) నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఒడిశా
B) గుజరాత్
C) పశ్చిమ బెంగాల్
D) ఆంధ్ర ప్రదేశ్
212) కింది వానిలో సరైనదిఏది
1.ఇటీవల కేంద్రప్రభుత్వం5-పద్మవిభూషణ్17- పద్మభూషణ్110-పద్మశ్రీ మొత్తం132 పద్మ పురస్కారాలను ప్రకటించింది
2.పద్మ పురస్కారాల్లో8మంది తెలుగువారు వీరిలో వెంకయ్యనాయుడు(మాజీఉపరాష్ట్రపతి),చిరంజీవి (సినీనటుడు)లకి పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
213) ఇటీవల జపాన్ లోని కొయసాన్ యూనివర్సిటీ ఈ క్రింది ఏ వ్యక్తికి గౌరవ డాక్టరేట్ ని ప్రధానం చేసింది?
A) ఆనంద్ మహీంద్రా
B) శివ్ నాడర్
C) దేవేంద్ర ఫడ్నవీస్
D) రజనీకాంత్
214) “Global Risks Report – 2024” ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) WEF
B) UNFCCC
C) UNEP
D) WMO
215) National Multidimensional Poverty Index-2023 గురించి సరైనది ఏది?
1.దీనిని నీతి అయోగ్ విడుదల చేసింది
2.2013-14లో29.17%ఉన్న పేదరికం2022-23 నాటికి 11.28%కి తగ్గిందని,గత తొమ్మిదేళ్లలో మొత్తం24.82కోట్లమంది బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారని నీతిఅయోగ్
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు