Current Affairs Telugu January 2024 For All Competitive Exams

216) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల IISF-2023(India International Science Festival) ని DST(Dept of Science &Technology) Jan,17 న ప్రారంభించింది.
2.IISF-2023 థీమ్: ‘Science and Technology Public Outreach in Amrit Kaal”.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

217) ఇటీవల EIB (యూరోపియన్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ ) కి మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) ఏంజెలా మెర్కెల్
B) నడియా కాల్వినో
C) జెన్నిఫర్ క్రిస్టే
D) నాన్సీ ఫెలోసి

View Answer
B) నడియా కాల్వినో

218) “Fertilising The Future” పుస్తక రచయిత ఎవరు ?

A) MS స్వామినాథన్
B) నార్మన్ బోర్లాగ్
C) మన్సుఖ్ మాండవీయ
D) సదానంద గౌడ

View Answer
C) మన్సుఖ్ మాండవీయ

219) ఇటీవల GI ట్యాగ్ పొందిన “Kachchhi Kharek” ఏ రాష్ట్రానికి చెందినది ?

A) ఒడిశా
B) గుజరాత్
C) పశ్చిమ బెంగాల్
D) బిహార్

View Answer
B) గుజరాత్

220) స్కైట్రాక్స్ (Skytrax) అవార్డులలో ఏ ఎయిర్ పోర్ట్ కి “World’s Best Airport for The Year – 2023” అవార్డుని ఇచ్చారు ?

A) హమద్
B) న్యూయార్క్
C) చాంగి
D) పారిస్

View Answer
C) చాంగి

Spread the love

Leave a Comment

Solve : *
11 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!