Current Affairs Telugu January 2024 For All Competitive Exams

221) ‘Wings India Awards -2024’ సదస్సులో “బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డుని వేటికి ఇచ్చారు ?

A) న్యూఢిల్లీ, బెంగళూరు
B) హైదరాబాద్, పూణే
C) లక్నో, చెన్నై
D) చెన్నై, కోల్ కతా

View Answer
A) న్యూఢిల్లీ, బెంగళూరు

222) ఎక్సర్ సైజ్ “Desert Knight” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా – ఫ్రాన్స్ – UAE ల మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్.
2.UAE లోని అల్ దాఫ్రా ఎయిర్ బేస్ లో జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

223) PM విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం/UT ఏది ?

A) గుజరాత్
B) ఢిల్లీ
C) ఉత్తర ప్రదేశ్
D) జమ్మూ & కాశ్మీర్

View Answer
D) జమ్మూ & కాశ్మీర్

224) “Desert Cyclone” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా – UAE ల మధ్య తొలి మిలిటరీ ఎక్సర్ సైజ్
2.ఇది రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైర్ రేంజ్ లో జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

225) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.Pubity Men’s Athlete of the year(2023)-Virat kohli
2.Pubity Women’s Athlete of the year(2023)-Aitana bonmati

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
10 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!