Current Affairs Telugu January 2024 For All Competitive Exams

2619 total views , 12 views today

226) క్రిందివానిలో సరైనదిఏది?
1.ఇటీవల National Conclave on Road Safety సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
2.దేశంలో గంటకి రోడ్డు ప్రమాదాల వలన 53రోడ్డు ప్రమాదాలు,19మరణాలు సంభవిస్తున్నాయని వీటిని2030నాటికి 50%తగ్గించాలని రోడ్డురవాణా మంత్రిత్వశాఖ లక్ష్యంగా పెట్టుకుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

227) భూమి క్రస్ట్(Crust) నుండి మాంటిల్(Mantle) ని చేరేందుకు చైనా ఇటీవల ప్రారంభించిన ఓషియన్ డ్రిల్లింగ్ వెస్సెల్ పేరేంటి ?

A) Mengxiang
B) Tianzi
C) Shuijing
D) Tionwen-1

View Answer
A) Mengxiang

228) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి?
1.జనవరి 1, 1958న DRDO ని ఏర్పాటు చేశారు ఇటీవల 66వ ఫౌండేషన్ డే జరిగింది.
2.DRDO కి దేశవ్యాప్తంగా 52 ల్యాబోరేటరిలు, 5 DYSL లు ఉన్నాయి
3.ప్రస్తుతం DRDO చైర్మన్ – సమీర్ వి కామత్

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

229) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి గ్రాఫేన్ సెంటర్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) కేరళ
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) జార్ఖండ్

View Answer
A) కేరళ

230) సాల్హేర్ ఫోర్ట్, శివనేరి ఫోర్ట్, పన్హాల ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A) మధ్యప్రదేశ్
B) ఉత్తర ప్రదేశ్
C) చత్తీస్ ఘడ్
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
2 × 30 =