Current Affairs Telugu January 2024 For All Competitive Exams

231) “Peregrine Mission One(PMI)” మిషన్ ని ఏ దేశం ప్రయోగించింది ?

A) ISRO
B) NASA
C) ESA
D) SpaceX

View Answer
B) NASA

232) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.NAFED(National Agricultural Cooperative Marketing Fedaration of India Ltd) ని 1958 లో ఏర్పాటు చేశారు.
2.సహకార అగ్రికల్చర్ మార్కెటింగ్ లో NAFED అనేది శిఖరాగ్ర సంస్థ.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

233) ఇటీవల వార్తల్లో నిలిచిన “Lake Retba” ఏ దేశంలో ఉంది ?

A) వెనిజులా
B) కెనడా
C) ఖజికిస్థాన్
D) సెనెగల్

View Answer
D) సెనెగల్

234) ఇటీవల డయ్యూలో జరిగిన బీచ్ గేమ్స్ లో ఏ రాష్ట్రం ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది?

A) మధ్యప్రదేశ్
B) ఆంధ్ర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) కర్ణాటక

View Answer
A) మధ్యప్రదేశ్

235) ఇండియాలో “Regenerative Tourism” ని ప్రారంభించిన దేశంలోని తొలి రాష్ట్రం ఏది ?

A) కేరళ
B) గోవా
C) తమిళనాడు
D) మహారాష్ట్ర

View Answer
B) గోవా

Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!