Current Affairs Telugu January 2024 For All Competitive Exams

236) “My School-My Pride” అనే ప్రోగాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) గోవా
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
A) హిమాచల్ ప్రదేశ్

237) “e- samridhi” పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NAFED
B) DPIIT
C) NITI Aayog
D) NABARD

View Answer
A) NAFED

238) ప్రపంచంలో 4వ అతిపెద్ద “Stock Market” గా ఏ దేశం నిలిచింది ?

A) ఇండియా
B) హాంకాంగ్
C) చైనా
D) జపాన్

View Answer
A) ఇండియా

239) ఇటీవల 5th మేఘాలయ గేమ్స్ ని ఎవరు ప్రారంభించారు ?

A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది ముర్ము
C) అనురాగ్ ఠాకూర్
D) అమిత్ షా

View Answer
B) ద్రౌపది ముర్ము

240) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.పక్కే పాగా హార్న్ బిల్ ఫెస్టివల్ ని అరుణాచల్ ప్రదేశ్ లో జరుపుతారు.
2.”Nyishi Tribes” – వీరు అరుణాచల్ ప్రదేశ్ లో జీవిస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
26 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!