Current Affairs Telugu January 2024 For All Competitive Exams

241) సంస్కృత భాషని రాయడానికి ఉపయోగపడిన “గ్రంథ” స్క్రిప్ట్ ఏ రాష్ట్రానికి చెందినది ?

A) కేరళ
B) గుజరాత్
C) ఆంధ్రప్రదేశ్
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

242) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఉంది.
2.వర్లీ అనే గిరిజన తెగ మహారాష్ట్రలో జీవిస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

243) CBRE – CREDAI ప్రకారం దేశంలో అత్యధిక MSME లు కలిగిన తొలి మూడు రాష్ట్రాలు ఏవి ?

A) UP,West Bangal,MP
B) Maharastra,Tamilnadu,UP
C) Maharastra,UP,Karnataka
D) Maharastra,Gujarath,UP

View Answer
B) Maharastra,Tamilnadu,UP

244) ఇండియాలో మొట్టమొదటి BSI Certified 1st ISO 27001: 2022 పెట్రో కెమికల్ కంపెనీ ఏది ?

A) రిలయన్స్
B) హల్దియా
C) IOCL
D) ONGC

View Answer
B) హల్దియా

245) ఈ క్రింది GI ట్యాగ్ లకి సంబంధించి సరియైన జతలను గుర్తించండి ?
1.Tangail Sarees – UP
2.Kadiyal Sarees – West Bengal
3.Gorod Sarees- West Bengal

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!