Current Affairs Telugu January 2024 For All Competitive Exams

21) ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి సంస్థ ఏది ?

A) Samsung
B) oppo
C) Redmi(Xiomi)
D) Apple

View Answer
D) Apple

22) ఇటీవల “Sorayya(సొరయ్య)” అనే శాటిలైట్ ని ఏ దేశం ప్రయోగించింది ?

A) ఇండియా
B) ఇజ్రాయెల్
C) నేపాల్
D) ఇరాన్

View Answer
D) ఇరాన్

23) ఇటీవల FAO లోని ఫిషరీస్ మేనేజ్ మెంట్ సబ్ కమిటీకి వైస్ చైర్ (Vice-Chair)గా ఏ దేశం ఎన్నికైంది ?

A) USA
B) ఇండియా
C) కెనడా
D) ఆస్ట్రేలియా

View Answer
B) ఇండియా

24) “ERNET” పోర్టల్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) హోమ్
B) ఆర్థిక
C) ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
D) సైన్స్ & టెక్నాలజీ

View Answer
C) ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

25) ఇటీవల “Gravity -1″ రాకెట్ ని ” Orien Space” అనే స్టార్టప్ లాంచ్ చేసింది. కాగా ఇది ఏ దేశానికి చెందినది ?

A) USA
B) China
C) Canada
D) Germany

View Answer
B) China

Spread the love

Leave a Comment

Solve : *
10 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!