Current Affairs Telugu January 2024 For All Competitive Exams

246) ఇటీవల “CREDAI New India Summit -2024” ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) వారణాసి
C) అహ్మదాబాద్
D) చెన్నై

View Answer
B) వారణాసి

247) భారతీయ భాషల్లో డిజిటల్ స్టడీ మెటీరియల్ లను అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేత ప్రారంభించబడిన యాప్ ఏది ?

A) నాలెడ్జ్
B) అనువాదిని
C) శబ్ధకోష్
D) గ్రంథాలయ్

View Answer
B) అనువాదిని

248) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి బాలికల సైనిక్ స్కూల్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) పంజాబ్
B) హర్యానా
C) రాజస్థాన్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
D) ఉత్తర ప్రదేశ్

249) “Military Strength Rankings for 2024” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని Global Firepower సంస్థ విడుదల చేసింది.
2.ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – USA, రష్యా, చైనా.
3.ఇండియా ర్యాంక్ – 4.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

250) ఇటీవల “International Wetland City” ట్యాగ్ కోసం నామినేట్ చేయబడిన భారతీయ నగరాలు ఏవి ?
1.చెన్నై
2.ఇండోర్
3.ఉదయ్ పూర్
4.భోపాల్

A) 1,2,3
B) 2,3,4
C) 1,5
D) All

View Answer
B) 2,3,4

Spread the love

Leave a Comment

Solve : *
10 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!