Current Affairs Telugu January 2024 For All Competitive Exams

251) చంద్ర టాల్ (Chandra Tal) సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ?

A) జమ్ము&కాశ్మీర్
B) ఉత్తరాఖండ్
C) హిమాచల్ ప్రదేశ్
D) లడక్

View Answer
C) హిమాచల్ ప్రదేశ్

252) ఇటీవల WHO సంస్థ మలేరియా రహిత దేశంగా ఈ క్రింది ఏ ఆఫ్రికన్ దేశాన్ని ప్రకటించింది ?

A) Republic of Cabo Verde
B) Madagascar
C) South Africa
D) Kenya

View Answer
A) Republic of Cabo Verde

253) 75th Creative Emmy Awards ల్లో అవుట్ స్టాండింగ్ నారేటర్ కేటగిరి అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) క్రిస్టోఫర్ నోలన్
B) బరాక్ ఒబామా
C) జేమ్స్ కామెరూన్
D) జో బైడెన్

View Answer
B) బరాక్ ఒబామా

254) WAFES-Weather Analysis and Forecast Enabling System గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని IMD అభివృద్ధి చేసింది.
2.”పంచ మహాభుతా” లని ఆదర్శంగా తీసుకుని IMD దీనిని అభివృద్ధి చేసింది.
3.వాతావరణం కి సంబంధించిన సేవలను దీని ద్వారా అందిస్తారు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

255) ఇటీవల “Freedom of The City of London” అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) శశథరూర్
B) అజిత్ మిశ్రా
C) పంకజ్ అద్వానీ
D) నిర్మలా సీతారామన్

View Answer
B) అజిత్ మిశ్రా

Spread the love

Leave a Comment

Solve : *
27 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!