Current Affairs Telugu January 2024 For All Competitive Exams

256) ఇటీవల “ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్(MMUA) ” కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) అస్సాం
B) ఉత్తర ప్రదేశ్
C) ఒడిశా
D) జార్ఖండ్

View Answer
A) అస్సాం

257) ASER (Annual Status of Education Report) ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) NITI Aayog
B) WEF
C) Pratham
D) UGC

View Answer
C) Pratham

258) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.” ASW Exercise Sea Dragon -24″ ఎక్సర్ సైజ్ USA లోని గువామ్ లో జనవరి 10-22 వరకు జరుగనుంది.
2.ఈ Sea Dragon -24 ఎక్సర్ సైజ్ లో ఆరు దేశాలు పాల్గొన్నాయి. ఇందులో ఇండియన్ నేవీ తరుపున P -8I ఎయిర్ క్రాఫ్ట్ పాల్గొంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

259) ఇటీవల EU (యురోపియన్ యూనియన్) సైంటిస్ట్ లు ఏ సంవత్సరం ని Hottest Year గా ప్రకటించారు ?

A) 2022
B) 2021
C) 2020
D) 2023

View Answer
D) 2023

260) “ఆపరేషన్ సర్వశక్తి” గురించి సరియైన వాక్యాలను గుర్తించండి ?
1.దీనిని ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది
2.J&k, పీర్ పంజాల్ శ్రేణి లోని టెర్రరిస్ట్ లని ఏరిపారేసి వారిని పూర్తిగా తుదముట్టించేందుకు ఇండియన్ ఆర్మీ దీనిని ప్రారంభించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
3 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!