261) ఇటీవల VSI సంస్థ ద్వారా “Best Environment Officer” అవార్డు పొందిన మొదటి మహిళగా ఎవరు నిలిచారు ?
A) R. శోభ
B) దీపా భండారే
C) నర్గీస్ ప్రియాంక
D) RS భండారీ
262) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల చేపలకి సంబంధించిన వ్యాధుల మానిటరింగ్ కోసం “Report Fish Disease” అనే యాప్ ని ప్రారంభించారు.
2.”Report Fish Disease – App” ని NSPAAD ప్రాజెక్ట్ ప్రారంభించింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
263) BRICS గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల బ్రిక్స్ అధ్యక్ష హోదాని రష్యా తీసుకుంది.
2.బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు”Strengthening Multilateralism for Equitable Global Development and Security” అనే థీమ్ తో చేపట్టారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
264) “Saheli Birth Controlled Pill” ని ఎవరు అభివృద్ధి/తయారు చేశారు ?
A) డా. VK సారస్వత్
B) డా. నిత్యా ఆనంద్
C) డా. BC రాయ్
D) హోమీ బాబా
265) భారత సుప్రీంకోర్టు గురించి ఏ ఆర్టికల్ చెపుతుంది ?
A) 126
B) 123
C) 124
D) 127