Current Affairs Telugu January 2024 For All Competitive Exams

266) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల NSO సంస్థ 2023-24 కాలంలో భారత GDP వృద్ధిరేటు 7.3% ఉంటుందని తెలిపింది.
2.2023-24 GDP వృద్ధిరేటు ధరలని NSO సంస్థ 2011-12 స్థిర ధరల ఆధారంగా లెక్కించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

267) AISHE(2021-22) రిపోర్టుని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది ?

A) హోమ్
B) విద్యా
C) డిఫెన్స్
D) ఫైనాన్స్

View Answer
B) విద్యా

268) ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ రెజ్లింగ్ (మెన్స్) పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరు ?

A) యోగేశ్వర్ దత్
B) రవి కుమార్ దహియా
C) విజయ్ కుమార్
D) సాక్షి మాలిక్

View Answer
B) రవి కుమార్ దహియా

269) ఆదిత్య -L1 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇస్రో దీనిని PSLV-C57 రాకెట్ ద్వారా సెప్టెంబర్, 2023లో లాంచ్ చేశారు.
2.సూర్యుడు లోని L1(లాగ్రాంజియన్ పాయింట్) ని పరిశోధన చేసేందుకు ఇస్రో దీనిని ప్రయోగించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

270) “PM సూర్యోదయ యోజన” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఎనర్జీలో స్వయం సమృద్ధి సాధించేందుకు PM మోడీ దీనిని ప్రారంభించారు.
2.ఈ ప్రోగ్రాంలో భాగంగా గృహాలలో సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ లు ఏర్పాటు చేస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!