Current Affairs Telugu January 2024 For All Competitive Exams

271) ఇటీవల దివ్యాకృతి సింగ్ కి ఏ క్రీడకి సంబంధించి అర్జున అవార్డు ఇచ్చారు ?

A) Equestrian
B) Golf
C) Archary
D) Fencing

View Answer
A) Equestrian

272) “ఫ్రెడరిక్ – X” ఇటీవల ఏ దేశ రాజుగా ప్రకటించబడ్డాడు ?

A) నార్వే
B) డెన్మార్క్
C) స్వీడన్
D) UK

View Answer
B) డెన్మార్క్

273) ఇటీవల ఏ వ్యక్తికి MS స్వామినాథన్ అవార్డుని ఇచ్చారు ?

A) నితిన్ మిశ్రా
B) రాజేశ్వర్ రావు
C) B.R. కాంబోజ్
D) శ్రీధరన్

View Answer
C) B.R. కాంబోజ్

274) ఇటీవల “3rd South Summit” ఎక్కడ జరిగింది ?

A) బీజింగ్
B) కంపాలా
C) లండన్
D) సింగపూర్

View Answer
B) కంపాలా

275) ఇటీవల “Kairali AI Chip” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) IIT – మద్రాస్
B) IIT – బెంగళూరు
C) CDAC – పూణే
D) Digital University – కేరళ

View Answer
D) Digital University – కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
1 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!