Current Affairs Telugu January 2024 For All Competitive Exams

276) BIMSTEC- గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ పై సంతకం చేసి ఏర్పాటు చేశారు.
2.ఇందులో సభ్యదేశాలు – బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్.
3.దీని ప్రధాన కార్యాలయం ఢాకా లో ఉంది.

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

277) ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కుని 21 సంవత్సరాలనుండి 18 సంవత్సరాలకి తగ్గించారు ?

A) 51
B) 61
C) 65
D) 68

View Answer
B) 61

278) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ “Integrated Industrial Township ” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) సూరత్
B) ఇండోర్
C) బెంగళూరు
D) గ్రేటర్ నోయిడా

View Answer
D) గ్రేటర్ నోయిడా

279) ఇటీవల ప్రారంభించబడిన ‘మల్కాన్ గిరి ఎయిర్ పోర్ట్’ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మహారాష్ట్ర
B) ఒడిశా
C) జార్ఖండ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
B) ఒడిశా

280) ఈ క్రింది వానిలో సరియైన జతలని గుర్తించండి ?
1.సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ – అస్సాం
2.ఖజిరంగా నేషనల్ పార్క్ – ఒడిశా
3.బందీపూర్ టైగర్ రిజర్వ్ – కర్ణాటక

A) 1,2 మాత్రమే
B) 3 మాత్రమే
C) 1,3 మాత్రమే
D) పైవన్నీ

View Answer
B) 3 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
17 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!