Current Affairs Telugu January 2024 For All Competitive Exams

281) ఇటీవల “Bharat GPT” అనే దేశంలోనే మొట్టమొదటి దేశీయ Gen AI (Generation AI)ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) CoRover
B) TCS
C) Google
D) Infosys

View Answer
A) CoRover

282) ఇటీవల రాధా రాటూరి (Radha Raturi) ఏ రాష్ట్ర మహిళా చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యారు ?

A) తెలంగాణ
B) ఉత్తరాఖండ్
C) మధ్యప్రదేశ్
D) కేరళ

View Answer
B) ఉత్తరాఖండ్

283) జస్టిస్ P. రామచంద్ర రాజు కమీషన్ దేనికి సంబంధించినది ?

A) మైనార్టీల స్థితిగతుల మెరుగు కోసం
B) BC కులాల వర్గీకరణ
C) చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్
D) SC కులాల వర్గీకరణ

View Answer
D) SC కులాల వర్గీకరణ

284) “FASTag” ఏ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది ?

A) Wifi Frequency Identification
B) Radio Freaquency Identification
C) IR Freaquency Identification
D) X-Ray Freaquency Identification

View Answer
B) Radio Freaquency Identification

285) Film Fare Awards-2024 విజేతల్లో సరియైన జతలు ఏవి ?
1.Best Film -12th Fail
2.Best Director – విధు వినోద్ చోప్రా(12th Fail)
3.Best Actor – రణబీర్ కపూర్(Animal)
4.Best Actress – ఆలియా భట్(Rockey Aur Rani ki Prem Kadhaani)

A) 1,3,4
B) 1,2,3
C) 2,4
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
5 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!