286) ఇటీవల “AKASH – NG” మిస్సైల్ ని ఎక్కడ నుండి DRDO ప్రయోగించింది ?
A) శ్రీహరికోట
B) చాందీపూర్
C) మహేంద్రగిరి
D) జై సల్మీర్
287) ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ Coaching Centres-2024 గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు పిల్లల్ని కోచింగ్ సెంటర్లలో చేర్చుకో రాదు ?
A) 18
B) 19
C) 17
D) 16
288) ఇటీవల ఇస్రో, MRIC అనే సంస్థతో చేతులు కలిపి చిన్న శాటిలైట్లు అభివృద్ధి చేయనుంది.కాగాMRIC ఏ దేశానికి చెందిన సంస్థ ?
A) మంగోలియా
B) మారిషస్
C) మలేషియా
D) మయన్మార్
289) ఇటీవల PGCIL (పవర్ గ్రిడ్ కార్పరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) CMD గా ఎవరు నియామకం అయ్యారు?
A) రవీంద్ర కుమార్ త్యాగి
B) శ్రీకాంత్
C) శరత్ యాదవ్
D) విరాల్ ఆచార్య
290) “ఉగ్రమ్ అస్సాల్ట్ రైఫిల్స్” గూర్చి క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని DRDOపూణే కి చెందిన ADRE మరియు హైదరాబాద్ కి చెందిన ద్వీపా ఆర్మూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో తయారుచేసింది
2.ఇది 4kg బరువుండి,500 మీటర్ల వరకు గల లక్ష్యాలను విజయవంతంగా చేదించగలదు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు