Current Affairs Telugu January 2024 For All Competitive Exams

291) ఇటీవల ఆర్కిటిక్ ప్రాంతంలోని పర్మ ఫ్రాస్ట్ మంచులో ఈ క్రింది ఏ వైరస్ ని శాస్త్రవేత్తలు గుర్తించారు ?

A) COVID-19
B) H1N1
C) HIV
D) Zombie

View Answer
D) Zombie

292) “National Voter’s డే” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.1950,Jan,25న ECI ని ఏర్పాటు చేసిన రోజుకి గుర్తుగా దీనిని 2011 నుండి ప్రతి సంవత్సరం Jan, 25న జరుపుతున్నారు
2.2024 థీమ్: “Nothing Like Voting, I Vote for Sure”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

293) క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల క్యాన్సర్ ని నివారించే CPT(Anti- Cancer drug Camptothecin) అనే డ్రగ్ ని మొక్కల కణాల నుండి IIT-మద్రాస్, IIT-మండి రూపొందించాయి
2.ఈ డ్రగ్ ని Nathapodytes Nimmoniana అనే మొక్క నుండి తయారు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

294) 42-day Mahamandal Festival ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) ఉత్తర ప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) బిహార్
D) అస్సాం

View Answer
A) ఉత్తర ప్రదేశ్

295) లోకల్ గవర్నమెంట్ సర్వీస్ లని డిజిటల్(ఆన్ లైన్)ద్వారా అందించేందుకు కేరళ ప్రభుత్వం ప్రారంభించిన App పేరేంటి ?

A) K-SMART
B) K-GOV
C) K-Local
D) Kerala-digi

View Answer
A) K-SMART

Spread the love

Leave a Comment

Solve : *
24 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!