2608 total views , 2 views today
26) “Economic Activity Index(EAI)” ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ?
A) SEBI
B) IMF
C) WTO
D) RBI
27) “Conversations with Aurangzeb” పుస్తక రచయిత ఎవరు?
A) సల్మాన్ ఖురేషి
B) ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
C) చారు నివేదిత
D) సంజయ్ బారు
28) “Petro Capital of India” గా ఏ రాష్ట్రం ఇటీవల అవతరించింది ?
A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) అస్సాం
D) ఆంధ్రప్రదేశ్
29) ఇటీవల భారత్ తో GFAI (Green Fuels Alliance India) ని ఏ దేశం ప్రారంభించింది ?
A) డెన్మార్క్
B) సౌదీ అరేబియా
C) USA
D) రష్యా
30) “వికసిత్ భారత్ అభియాన్” పథకం అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) అమితాబ్ షా
B) సందీప్ పాండే
C) సుధా మూర్తి
D) సోనూసూద్