301) క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఇండియా ఓపెన్-2024 బ్యాట్మిoటన్ క్రీడలు న్యూఢిల్లీలో జరిగాయి
2.ఇండియా ఓపెన్-2024లో మెన్స్ సింగిల్స్ విజేత – షి యు క్వి (చైనా), ఉమెన్స్ సింగిల్స్ విజేత – తై జు యింగ్ (చైనీస్ తైపీ)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
302) ఇటీవల 1st “direct-to-cell” స్టార్ లింక్ శాటిలైట్స్ ని ఏ సంస్థ ప్రయోగించింది ?
A) SpaceX
B) NASA
C) ISRO
D) ESA
303) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల GEP ( Global Economic Prospects) – 2024 రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది.
2.GEP -2024 ప్రకారం 2024లో ప్రపంచ GDP వృద్ధి రేటు 2.4% అని, ఇండియాలో 6.4% అని తెలిపింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
304) ఏ దేశంలో ” Bharat Park” అనే ట్రేడ్ జోన్ ని ఇండియా ఏర్పాటు చేయనుంది ?
A) UAE
B) USA
C) UK
D) China
305) ‘Khanjar Exercise” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా- కిర్గిజిస్తాన్ ల మధ్య జాయింట్ ఫోర్స్ ఎక్సర్ సైజ్
2.ఇది హిమాచల్ ప్రదేశ్ లోని బాక్లోహ్(Bakloh) లో Jan,22 – Feb,3 (2024)వరకు జరుగుతుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు