Current Affairs Telugu January 2024 For All Competitive Exams

31) ఇటీవల ADB (Asian Development Bank) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) ఉర్జిత్ పటేల్
B) వికాస్ షీల్
C) PC మోడీ
D) రణదీప్ సూర్జేవాలా

View Answer
B) వికాస్ షీల్

32) “God of Chaos” అనే మిషన్ ఏ సంస్థ లాంచ్ చేసింది ?

A) NASA
B) SpaceX
C) ESA
D) CSA

View Answer
A) NASA

33) ఇటీవల కొలంబో సెక్యూరిటీ కాన్ క్లేవ్ (CSC) 6వ NSA లెవెల్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) మారిషస్
B) మాల్దీవులు
C) శ్రీలంక
D) ఇండియా

View Answer
A) మారిషస్

34) ఇటీవల Blue Sea dragon, Blue Button లని ఏ తీర ప్రాంతంలో గుర్తించారు ?

A) కాండ్లా
B) చెన్నై
C) విశాఖపట్నం
D) పారాదీప్

View Answer
B) చెన్నై

35) ఇటీవల చేపల సంతతి పెంచేందుకు “Project for Artificial Reefs” ని ఏ రాష్ట్ర తీరంలో ప్రారంభించారు ?

A) గుజరాత్
B) పశ్చిమ బెంగాల్
C) కేరళ
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
C) కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!