Current Affairs Telugu January 2024 For All Competitive Exams

36) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.International Day of Education ని ప్రతి సంవత్సరం Jan, 24న జరుపుతారు.
2.International Day of Education -2024 థీమ్:”Learning For Lasting Peace”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

37) “Moh-Juj” అనే సాంప్రదాయ గేదెల పోరాటాలు ఏ రాష్ట్రంలో జరుగుతాయి ?

A) తమిళనాడు
B) కేరళ
C) జార్ఖండ్
D) అస్సాం

View Answer
D) అస్సాం

38) “81st గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ – 2024” గురించి సరియైన జతలు ఏవి ?
1.Best Film – Oppenheimer
2.Best Director – Christopher Nolan
3.Best Actor(Male) – Cillian Murphy

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

39) RTS,S/ASO1(Mosquirix) ఏ వ్యాధికి చెందిన వ్యాక్సిన్ ?

A) Covid-19
B) TB
C) Cancer
D) Malaria

View Answer
D) Malaria

40) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “Order Of The British Empire” for Space Science Leadership అవార్డుని ఇచ్చారు ?

A) Adrian Cruise
B) Abijit Benarji
C) Michael Ranft
D) Anne Arnoux

View Answer
A) Adrian Cruise

Spread the love

Leave a Comment

Solve : *
6 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!