Current Affairs Telugu January 2024 For All Competitive Exams

41) ఇటీవల బ్రిక్స్ (BRICS) లో సభ్యత్వంని ఏ దేశం తిరస్కరించింది ?

A) అర్జెంటీనా
B) ఇరాన్
C) ఈజిప్ట్
D) సౌదీ అరేబియా

View Answer
A) అర్జెంటీనా

42) “సుల్తాన్ పూర్ బర్డ్ శాంక్చుయరీ” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హర్యానా
B) పంజాబ్
C) UP
D) రాజస్థాన్

View Answer
A) హర్యానా

43) 84th “All India Presiding Officer’s Conference” ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) కోల్ కతా
C) అహ్మదాబాద్
D) ముంబై

View Answer
D) ముంబై

44) “సైక్లోన్ మిచౌంగ్ ” కి ఏ దేశం నామకరణం చేసింది ?

A) ఇరాన్
B) చైనా
C) టిబెట్
D) మయన్మార్

View Answer
D) మయన్మార్

45) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల 9వ IISF(India International Science Festival) Jan,17th-20th,2024 వరకు హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగింది
2.9th IISF థీమ్: సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ ఇన్ అమృత్ కాల్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
26 − 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!